శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

దేవుడిని తెలుసుకోవాలంటే, మనం దేవుడై ఉండాలి, 11 యొక్క 10 వ

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఈ ఎపిసోడ్‌లో, ధ్యానం అనేది జ్ఞానోదయాన్ని బలపరచడానికి మరియు చైతన్యంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉద్దేశించబడిందని సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై వివరిస్తున్నారు. దేవుడు మానవుల కోసం ఉద్దేశించిన వీగన్‌ జీవనశైలిని పాటించడం యొక్క ప్రాముఖ్యతను కూడా మాస్టర్ వివరిస్తారు.

(“జ్ఞానోదయం తర్వాత అహానికి ఏమవుతుంది? మరియు ధ్యానానికి, జ్ఞానోదయానికి మధ్య సంబంధం ఏమిటి?”) (“జ్ఞానోదయం తర్వాత అహానికి ఏమవుతుంది, మరియు ధ్యానానికి, జ్ఞానోదయానికి మధ్య సంబంధం ఏమిటి?”) జ్ఞానోదయం ఉన్నత స్థాయికి చేరేకొద్దీ అహం క్రమంగా తగ్గిపోతుంది. మరియు ధ్యానం యొక్క ఉద్దేశ్యం జ్ఞానోదయాన్ని బలపరచడం, మరియు చైతన్యంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడం.

(“ధ్యాన పద్ధతి దేనిని కలిగి ఉంటుంది?” (వీగన్‌గా) ఉండటం ఎందుకు అవసరం? దేవుడు మనకు దంతాలు, (జంతు-ప్రజల) మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి మరియు వేటాడటానికి అవయవాలు ఇవ్వలేదా? మనం ఏ పరిస్థితిలోనైనా నిలదొక్కుకోవడానికి దేవుడు మనకిచ్చిన ప్రతిదానికీ కృతజ్ఞతలు చెప్పాలి.”) (“ధ్యాన పద్ధతి దేనిని కలిగి ఉంటుంది? మరియు (వీగన్‌గా) ఉండటం ఎందుకు అవసరం? దేవుడు మనకు (జంతు-ప్రజల) మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి దంతాలు, ఇతర అవయవాలు ఇచ్చాడు మరియు వేటాడే అవకాశాన్ని కూడా కల్పించాడు, కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ జీవించడానికి ఆయన మనకు ఇచ్చిన ప్రతిదానికీ మనం దేవునికి "ధన్యవాదాలు" చెప్పాలి.”) ఏ పరిస్థితిలో? (ప్రతి పరిస్థితిలో.) ఓహ్. అవును.

దేవుడు మనకు మిగతావన్నీ ఇప్పటికే ఇచ్చేశాడు. మరియు ఆయన మనతో స్నేహం చేయడానికి జంతు(-ప్రజలను) సృష్టించానని, మనం వారిపై పరిపాలన చేయవచ్చని చెప్పాడు. మనం వాటిని తినవచ్చని HES చెప్పలేదు. మీరు క్రొత్త నిబంధనను మరలా, మొదటి పేజీ చదవండి.

దేవుడు ఇలా అన్నాడు, “నేను తోటలో అన్ని రకాల పండ్లను, పొలంలో అన్ని రకాల కూరగాయలను సృష్టించాను, అవి చూడటానికి అందంగా మరియు తినడానికి రుచికరంగా ఉంటాయి; ఇవే మీ ఆహారంగా ఉంటాయి.”

దేవుడు అన్ని రకాల జీవులను, అతను మరియు ప్రతి జీవికి, మరియు అన్ని రకాల ఆహారాన్ని కూడా సృష్టించానని చెప్పాడు.

బైబిలు ఇలా కూడా చెప్పింది, “మీరు ద్రాక్షారసము త్రాగువారిలోను, (జంతు-ప్రజల)మాంసము తినువారిలోను ఉండవద్దు.”

బైబిలు ఇలా కూడా చెప్పింది, “మీ సహోదరులు తొట్రుపడి పడిపోయేలా చేసే ఆహారాన్ని మీరు తినవద్దు.”

ఆ సమయంలో దేవుడు ప్రజల మీద కోపించాడని బైబిలు చెబుతోంది, మరియు ఆయన ఇలా అన్నాడు, “నాకు బలులు అర్పించడానికి ఈ ఆడ-ఎద్దులన్నింటినీ, మగ- గొర్రెలన్నింటినీ చంపమని మీకు ఎవరు చెప్పారు? నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. నిన్ను నీవు కడుక్కొని నీ పాపములకు పశ్చాత్తాపపడుము, అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. లేకపోతే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను నా ముఖం తిప్పుకుంటాను ఎందుకంటే నీ చెయ్యి అమాయకుల రక్తంతో నిండి ఉంది.”

బైబిలు ఇంకా ఎన్నో విషయాలు చెబుతుంది, కానీ మీకు బాగా తెలుసు కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తాను.

( “దీక్ష తీసుకున్న తర్వాత, శ్వాస ఆధారిత ధ్యానాన్ని అభ్యసించడం ఎందుకు సాధ్యం కాదు?”) (“దీక్ష తీసుకున్న తర్వాత, శ్వాస ఆధారిత ధ్యానాన్ని అభ్యసించడం ఇక ఎందుకు సాధ్యం కాదు?”) ఎందుకంటే - ఈ శ్వాస అనేది సాక్షాత్తు - దేవుడే కాదు. ఇది శరీర పనితీరు కోసం దేవుడు ఇచ్చిన బహుమతిలో ఒక చిన్న భాగం. కానీ మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏ భౌతిక సాధనం మీద ఆధారపడనవసరం లేదు, ఎందుకంటే దేవుడు దేవుడే. నేను చెప్పినట్టుగా నిశ్శబ్దంగా ఉండు, అప్పుడు అతను కనిపిస్తాడు. మీరు శ్వాసిస్తున్నా, శ్వాసించకపోయినా, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. కాబట్టి దేవుణ్ణి కనుగొనడానికి మనం అశాశ్వతమైన వాటిపై ఆధారపడలేము. సరే.

(“వృక్ష రాజ్యం ఏ చైతన్య స్థాయిలో ఉనికిలో ఉంది?”) ఒక మొక్కలాగే నేను కూడా ప్రకృతిలో ఒక భాగమనే, ప్రాథమిక సూత్రంతో ప్రారంభిస్తాను. దేవునికి మనల్ని మనం భౌతికంగా సమర్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా?”) (“వృక్ష రాజ్యం, ఈ రాజ్యం ఏ స్థాయిలో ఉంది? ఏ స్థాయి చైతన్యం?”) వారికి కూడా చాలా... అది పూర్తయిందా? (కాదు. ఈ వ్యక్తి తాను ఒక మొక్కలాగా ప్రకృతిలో భాగమనే ఆలోచనతో మొదలుపెడతాడు.) అతనే ఒక మొక్కా? (కాదు, అతను ప్రకృతిలో ఒక భాగం.) అందులో కూడా ఒక భాగమే, అవును.

(మరియు దేవునికి మనల్ని మనం సమర్పించు కోవడానికి ఏదైనా భౌతిక భంగిమ ఉందా అనికూఅతనతెలుసుకోవాలనుకుంటున్నాడు?) భౌతిక స్థానం? (భౌతిక.) వద్దు. వద్దు. వద్దు. అవసరం లేదు.

మనం మరియు దేవుడు ఇద్దరం భౌతిక స్వరూపులం కాదు. అందువల్ల మోకాళ్లపై కూర్చోవడం, ఒక కాలిపై లేదా ఒక చేతిపై నిలబడటం వంటివి చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఉండు. నేను నీకు చూపిస్తాను. కానీ చాలా మంది ధ్యానం, చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అలా కూర్చోవడం మరింత సమతుల్యంగా ఉంటుంది. వారు అంత త్వరగా నిద్రపోరు. మరియు వారు నేల మీద కూర్చోవడానికి ఇష్టపడతారు; ఒకవేళ అవి పడిపోయినా, మరీ దూరం పడవు. కానీ ఇవి కేవలం ఎలా చేయాలో చెప్పే చిట్కాలు మాత్రమే, అంతేగానీ ఇది నిజమైన ధ్యానం కాదు. నిజమైన ధ్యానం మీరు నిద్రపోతున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు – ఎక్కడైనా వస్తుంది. నిజానికి, కొంత కాలం తర్వాత అలానే ఉంటుంది. అది సహజం. మీరు 24 గంటలూ దేవుని సన్నిధిలో ఉంటారు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా దేవుడిని చూడవచ్చు. అవును.

కూరగాయ ఏ స్థాయిలో ఉంది? (మొదటి ప్రశ్నకు. అవును.) అవును. కూరగాయలకు కూడా కొద్దిపాటి చైతన్యం ఉంటుంది, కానీ అది చాలావరకు తటస్థంగా ఉంటుంది. వారు జంతు(-ప్రజల) వలె అంత బరువుగా మరియు భయంతో నిండి ఉండరు. నిజానికి, కొన్నిసార్లు ధ్యానం చేసిన తర్వాత, మొక్కలకు ఏమి కావాలో కూడా మీరు తెలుసుకోగలరు. వారు మిమ్మల్ని వాటిని తినమని కూడా ఆహ్వానిస్తారు. అయితే, మనం ప్రకృతి నుండి ఏదైనా తీసుకునే ముందు, తప్పకుండా దేవుని అనుమతి తీసుకుని కృతజ్ఞతలు చెల్లిస్తాము.

మనం కూరగాయలనుతినవచ్చు, ఎందుకంటే, మీరు ఇక్కడ ఒక పువ్వు నుండి ఒక ముక్కను కోస్తే, అది రేపు లేదా వచ్చే వారం మరో మూడు ముక్కలుగా పెరుగుతుంది. మరియ మీరుబంగాళాదుంపలో ఒక ముక్కను కోసి, మిగిలిన సగభాగాన్ని వదిలివేసి, దానిని నాటితే, అది మళ్ళీ పెరుగుతుంది. కూరగాయ తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

మీరు పంది(-వ్యక్తి) తల నరికితే, అది మరో రెండు పెరగదు. (క్షమించండి, మీరు దాన్ని మళ్ళీ చెప్పగలరా ఎందుకంటే…) మీరు పంది(-వ్యక్తి) తల నరికితే, దానికి మరో రెండు తలలు మొలవవు.

(“మీరు దయ్యాలతో ఎలా పోరాడతారు? మరియు 'దెయ్యాలు' అంటే మన మనసుల్లో ఉండే చీకటి ఆలోచనలు – అంటే, తొలి పరిచయం నుండే జ్ఞానోదయం ప్రారంభం కావడం వల్ల కలిగే స్పష్టత లేని వ్యక్తులు సృష్టించే ఆలోచనలు.”) (“మనం దెయ్యాలతో ఎలా పోరాడతాం? ఇక 'దెయ్యాలు' అనే మాటతో నేను చెప్పేదేమిటంటే, మన మనసుల్లో ఉండే చీకటి ఆలోచనలు, మరియు అవి, తొలి పరిచయం నుండే దీక్ష యొక్క స్పష్టత – అంటే జ్ఞానోదయం – లేని వ్యక్తులు సృష్టించే భావాలు.”)

అయితే, జ్ఞానోదయం పొందిన తర్వాత, లేదా మీకు జ్ఞానోదయం అయిందని మీరు భావించినా, లేదా మీకు జ్ఞానోదయం కాలేదని మీరు అనుకున్నా, లేదా నిజానికి మీకు జ్ఞానోదయం కాకపోయినా, మీపై చెడు ప్రభావం పడకుండా ఉండేందుకు, మీరు సాంగత్యం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మరియు మన ప్రజలకు, తమను దీక్షా సమయంలో -- మన ప్రజలు తాము ఎలా కాపాడుకోవాలో కూడా మేము బోధిస్తాము. అందుకే దీనికి కొంత సమయం పడుతుంది; లేకపోతే, జ్ఞానోదయం – అంటే దేవుడిని చూడటం – చాలా వేగంగా, క్షణాల్లో జరిగిపోతుంది.

మరియు దీక్ష తర్వాత కూడా, మీరు స్వయంగా పూర్తిగా మేల్కొనే వరకు మేము మీకు కొంత సమాచారాన్ని పంపుతూనే ఉంటాము. మరియు ఇంకా మీకు ఏవైనా ప్రశ్నలు ఉండి,వాటికి సమాధానాలు కావాలనుకుంటే, మీరు నన్ను సంప్రదించవచ్చు, నాకు ఉత్తరం రాయవచ్చు, లేదా మేము ప్రశ్నోత్తరాల కోసం, అలాంటి వాటి కోసం సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వచ్చి నన్ను కలవవచ్చు. మీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మరియు మీకు సహాయం చేయడానికి నేను ప్రతిసారీ నా ప్రతినిధులను ప్రపంచవ్యాప్తంగా పంపుతాను. ఇవన్నీ ఉచితం. మీరు అస్సలు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఖర్చులన్నింటినీ భరించడానికి నేను తగినంత డబ్బు సంపాదిస్తాను. మేము మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టము. మేము మిమ్మల్ని ఆహారం, వసతి, లేదా మరే విషయం కోసం కూడా ఇబ్బంది పెట్టము. మీరు సౌకర్యవంతంగా, నిశ్చింతగా మీలా మీరు ఉండటం నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే, మేము మా సొంత ఖర్చుతో ఈ పని చేస్తాము.

ఇంకేమీ ప్రశ్నలు లేవా, అక్కా? (అవును, కొందరు ఉన్నారు, కానీ మనకు సమయం తక్కువగా ఉంది.) అయ్యో, మాకు సమయం తక్కువగా ఉంది. మంచిది. సరే. (ఆమె సమయానికి, ఆమె ప్రేమకు, ఆమె జ్ఞానానికి గురువుగారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.) ధన్యవాదాలు. నేను అర్ధం చేసుకున్నాను అది. (మీ సమయానికి, మీ ప్రేమకు, మీ జ్ఞానానికి మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.) ఆ, ఫర్వాలేదు. సరే. నేను కొద్దిసేపట్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు మీరు దేవుణ్ణి మళ్ళీ ఎలా చూడగలరో నేర్చుకుంటారు. కాబట్టి స్వాగతం.

Photo Caption: “వావ్, ఎంత అద్భుతంగా సహజంగా ఉందో!”

ఫోటో డౌన్లోడ్ చేయండి   

మరిన్ని చూడండి
అన్ని భాగాలు (10/11)
1
జ్ఞాన పదాలు
2026-08-17
5404 అభిప్రాయాలు
2
జ్ఞాన పదాలు
2026-08-18
4798 అభిప్రాయాలు
3
జ్ఞాన పదాలు
2026-08-19
4827 అభిప్రాయాలు
4
జ్ఞాన పదాలు
2026-08-20
4657 అభిప్రాయాలు
5
జ్ఞాన పదాలు
2026-08-21
4501 అభిప్రాయాలు
6
జ్ఞాన పదాలు
2026-08-22
4467 అభిప్రాయాలు
7
జ్ఞాన పదాలు
2026-08-24
4254 అభిప్రాయాలు
8
జ్ఞాన పదాలు
2026-08-25
4203 అభిప్రాయాలు
9
జ్ఞాన పదాలు
2026-08-26
3999 అభిప్రాయాలు
10
జ్ఞాన పదాలు
2026-08-27
4063 అభిప్రాయాలు
11
జ్ఞాన పదాలు
2026-08-28
4196 అభిప్రాయాలు
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
2085 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
8946 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
1814 అభిప్రాయాలు
34:38

గమనార్హమైన వార్తలు

1555 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2026-11-01
1555 అభిప్రాయాలు
మా ప్లానెట్ గురించి ప్రాచీన అంచనాలపై పలు భాగాల సిరీస్
2026-11-01
2575 అభిప్రాయాలు
4:24
లఘు చిత్రాలు
2026-11-01
2954 అభిప్రాయాలు
5:10
లఘు చిత్రాలు
2026-11-01
2754 అభిప్రాయాలు
4:40
లఘు చిత్రాలు
2026-11-01
2138 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్
Prompt
OK
డౌన్లోడ్